Maharashtra Political Crisis: BJP గురించి అందరికీ తెలిసిందే *Politics || Telugu Oneindia

2022-06-24 290

Maharashtra Political Crisis: Sharad Pawar Slams BJP behind Eknath Shinde

#Maharashtrapoliticalcrisis
#EknathShinde
#UddhavThackeray


మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే కంకణం కట్టుకున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏక్ నాథ్ షిండేకి సంపూర్ణ మద్దతు ఇస్తోంది ఎన్సీపీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన మీద తిరుగుబాటు చేసిన తనకు ఓ జాతీయ పార్టీ మద్దతు ఇస్తోందని ఏక్ నాథ్ షిండే గుహవాటిలో మీడియాకు చెప్పారు. ఏక్ నాథ్ షిండే చెప్పిన మాటలకు కౌంటర్ గా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ మీద విమర్శలు చేశారు